నాలుగో రోజు డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – సిబిసిఎస్, బి ఏ, బీకాం, బిఎస్సి./ బిబిఏ, బిసిఎ  రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్  (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) పరీక్షలు నాలుగవ రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం  జరిగిన  పరీక్షలకు 6040  మంది విద్యార్థులకు 5689 మంది విద్యార్థులు హాజరయ్యారుకాగా 351 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6372 మందివిద్యార్థులకు 5898 మంది విద్యార్థులు హాజరయ్యారు....