నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలలను తెయూ పరిధిలోకి తీసుకురావాలి

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలలు తేలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కి పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పీజీ విద్యార్థులు...