జోరుగా కొనసాగుతున్న జి.జి. కళాశాల డిగ్రీ ప్రవేశాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, సోమవారం నాటికి 810 మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో చేరిన వివరాలు ప్రిన్సిపాల్ తెలియజేశారు. బి.ఏ. తె.మీ.25, ఉర్దూ మీడియం 48, రెగ్యులర్ 121, రిస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ లో 20 మొత్తం బి.ఏ.లో 480 కి గాను, 214 విద్యార్థులు చేరారన్నారు. ఉపాధి ఆధారిత...