ఖాయమైన డిచ్ పల్లి డివిజన్ 

 బదిలీ ప్రకటన జారీ చేసిన ఎస్.ఈ. ఈ నెల 31 వరకు డిఈ లకు ఆప్షన్స్  జనవరి 5 లోపు సీనియారిటీ జాబితా  10 లోగా ఉత్తర్వులు  పారని ఉద్యోగుల పాచిక  బతుకమ్మకు స్పందన  అభినందనల వెల్లువ  నిజామాబాద్, బతుకమ్మ:  వినియోగదారుల సౌలభ్యం కోసం డిచ్పల్లి డివిజనే ఖాయమైంది. పూర్తిస్థాయిలో డివిజన్ ఏర్పాటుకు సోమవారం సాయంత్రం సిబ్బంది ఎంపిక కోసం ఆప్షన్స్ ఉత్తర్వులను ఎస్ ఈ రవీందర్ జారీ చేశారు.  దీంతో ఓ అండ్ ఎం సిబ్బంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వారు...