ఎమ్మెల్యే కేవీఆర్ కు పరువునష్టం దావా నోటీసులు..
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. గత ఫిబ్రవరి 17, 21 న జరిగిన మీడియా సమావేశాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్పై రేప్ కేసు ఉందని, అనుచిత...