ఇందల్వాయి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో గాఢ నిద్ర
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తపాల శాఖ సబ్ పోస్ట్ (పోస్ట్ ఆఫీస్) కార్యాలయంలో సబ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది దర్జాగా తపాలా శాఖ కార్యాలయంలో గాఢనిద్రలో నిద్రిస్తూ ఉండడం గమనార్హం. తపాల శాఖ కార్యాలయంలో ఘాడమైన నిద్రలో గురుక శబ్దాలతో కునుకు తీయడమేంటని విలేకరులు అడిగినప్పుడు నీవు ఎవరు అసలు నీకు విలేకరి ఐడి కార్డు ఉందా నా డ్యూటీ అయిపోయింది నేను నిద్రిస్తాను నీవు ఎవరు నన్ను అడగడానికి అంటూ బదులిచ్చారు. పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఇలాగే నిద్రిస్తే...