దీన్ దయాల్ జీవితం జన్ సంఘ్ తో ముడిపడిఉన్నది
నిజామాబాద్ సీటి, బతుకమ్మ: పండీత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సంధర్బంగా బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ మాట్లాడుతూ .. దీన్ దయాల్ జీవితం సంఘ్ తో పాటు జన్ సంఘ్ తో ముడిపడిఉన్న జివితం వారిది... ఒక సాధారణమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబంతో కూడా అనేక విధాలుగా...