బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఆధ్యాత్మికతనే ఆలంబనగా,మనిషి మనిషిగా ఎదగడమే లక్ష్యంగా ఉండాలని చెప్పిన గొప్ప మానవతావాది అని అన్నారు. అంత్యోదయ సిద్ధాంత రూపకర్త, ఏకాత్మత మానవతావాది సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా...