గొప్ప వ్యక్తిత్వం దీన్ దయాల్  ఉపాధ్యాయ సొంతం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను బీజేపీలోని ప్రతికార్యకర్త పాటించాలని, అణగారిన వారి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీన్ దయాల్ 108వ జయంతిని పురస్కరించుకొని మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు గ్రామ గ్రామాన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో సుమారు వందమంది...