పదవులు కాదు పనులే శాశ్వతం
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీలో వీడ్కోలు సమావేశం బాన్సువాడ, బతుకమ్మ : ప్రజలకు మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని, పదవులు శాశ్వతం కాదని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం సభ్యుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పదవీకాలంలో విజయవంతంగా పూర్తి చేశన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,...