అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ దినం గా ప్రకటించడం గొప్ప విషయం
--- అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన బిజేపి నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు ను భారత రాజ్యాంగ దినం గా ప్రధాని మోదీ ప్రకటించడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు కులాచారీ దినేష్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ...