డిక్లరేషన్ బీసీల పేరుతో.. డెసిషన్ మైనారిటీల కోసం

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిక్లరేషన్ బీసీల పేరుతో.. డెసిషన్ మైనారిటీల కోసం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గల సంక్షేమే బీజేపీ లక్ష్యం అన్నారు.  సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యం అన్నారు. బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమేనని, బీసీ...