అధికారుల కమిటి నివేధిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం

  . . . వంద రోజుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు   . . . జూన్ 1 లోగ ఉద్యోగులకు ఆరోగ్య భధ్రత కార్డులు   . . .  ఉద్యోగ సంఘాల జేఎసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   పే రివిజన్ కమిషన్ (పిఆర్ సి) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నివేదిక ఆధారంగా పీఆర్సీపై...