“దక్కన్ సర్కార్” సినిమా  పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ ప్రతిష్టత్మాకంగా నిర్మించిన "దక్కన్ సర్కార్" సినిమాకి సంబంధించిన పోస్టర్ ను  లేడి సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆవిష్కరించారు. విజయశాంతి మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్లాలని, చిత్ర విజయానికి తన వంతు కృషి చేస్తానని సినిమా అప్డేట్స్ చూస్తే ఈ సినిమా విజయవంతం అవుతుందని అన్నారు. 100 మంది...