ఆన్ లైన్ బెట్టింగ్ కోసం అప్పులు

  . . . నకిలీ ఎక్సైజ్ అధికారిగా దోపిడి   . . . 24 గంటల్లోనే గోల్డ్ చైన్ చోరి కేసు ఛేదన   బాన్సువాడ, బతుకమ్మ :   ఆన్ లైన్ బెట్టింగ్ కి అలవాటు పడి అప్పుల పాలై, వాటిని తీర్చెందుకు నకిలీ ఎక్సైజ్ ఆఫీసర్ గా దోపిడిలకు పాల్పడుతున్న వ్యక్తిని బాన్సువాడ పోలీసులు పట్టుకున్నట్టు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ బీర్కూర్ మండలం దుర్కి...