అప్పులకు మించి రుణ మాఫీ

సహకార బ్యాంకు అధికారుల లీలలు ఇరవై రోజులుగా తొక్కి పెట్టిన వైనం  రుణ మాఫీ జరుగకపోవడంతో నిలదీ సిన పాల్ధా రైతులు పాల్ధా సొసైటి వద్ధ విచారణ జరిపిన అధికారులు  వివాదాల పాల్ధా సొసైటిలో రుణమాఫీలో మరోకోణం బతుకమ్మ, నిజామాబాద్: అప్పుడప్పుడు బ్యాంకుల అధికారుల లీలలు ఎవ్వరికి ఓ పట్టున అర్ధం కావు. ఖాతా దారుడికి సంబంధం లేకుండా వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడం, తరువాత దానిని ఫ్రీజ్ చేసిన సంఘటనలు కోకోల్లలు. మరి కొంత మంది అధికారులు ఖాతాదారులకు సంబంధం లేకుండా...