ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను తగ్గించాలి

  . . . డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను తగ్గించేందుకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి, నివారించగల ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో డాక్టర్ బి. రాజశ్రీ అధ్యక్షతన ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం తమ...