అక్క తో రాఖీ కట్టించుకున్న గంటలలోనే తమ్ముడిని కబలించిన మృత్యువు
. . . జగ్గారావు పారం వద్ద బైక్ ను ఢీకొట్టిన కంటైనర్ . . . అక్కడికక్కడే యువకుడి మృతి... మరొకరికి తీవ్ర గాయాలు నవిపేట్, బతుకమ్మ : రాఖీ పండుగ నాడు సోదరితో రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణమైన తమ్ముడిని కంటైనర్ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. పండగ నాడు అ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్మల్ జిల్లా బాసర కు చెందిన సాయి బబ్లూ (21) మరో యువకుడి తో కలిసి బైక్...