Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 4:10 pm Posted by : ramakrishna

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అస్పత్వార్ వినోద్ మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి దక్కుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఖండేరావు, అశోక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.