పెళ్లింట్లో చావు డప్పు

. తెల్లారితే పెళ్లి.. ఉరేసుకొని యువకుడి బలవన్మరణం . జగిత్యాల జిల్లా రాంచంద్రంపేటలో ఘటన జగిత్యాల, బతుకమ్మ: బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో తెల్లారితే పెళ్లి.. ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లొచ్చిన పెళ్లి కొడుకు అందరితో కలివిడిగా మాట్లాడి తన రూములోకి వెళ్లి నిద్రించాడు. తెల్లవారుజామున లేచి చూసే సరికి తన రూములో ఫ్యాన్ కు ఉరేసుకొని విగతజీవిగా మారాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంచంద్రంపేటకు చెందిన...