ఇందిరా గాంధీ వర్ధంతి

మద్నూర్‌లో కాంగ్రెస్ నేతల నివాళులు   మద్నూర్, బతుకమ్మ: భారత మాజీ ప్రధానమంత్రి, ఐరన్ లేడీ శ్రిమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రైతు సంక్షేమం, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఇందిరా గాంధీ గారి పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. దేశం...