‘అభయహస్తం‘ ఉన్న వారికే డీలర్ షిప్

. రేషన్ దుకాణాల కేటాయింపులో ‘హస్తం‘ముద్ర . లీడర్ల సతీమణులకు దుకాణాల అప్పగింత . రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకాని వారికీ డీలర్ షిప్ .మండిపడుతున్న అర్హులు నిజామాబాద్, బతుకమ్మ:  రేషన్ దుకాణాల కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన అర్హుల ఆశలు గల్లంతయ్యాయి. ‘అభయ హస్తం’ ఉన్న వారికే డీలర్ షిప్ లు దక్కాయి. నిజామాబాద్ డివిజన్ లో రేషన్ దుకాణాల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 27న నిజామాబాద్ డివిజన్ పరిధిలో 34 రేషన్ దుకాణాల...