గుట్ట ప్రాంతంలో కళేబరాలు లభ్యం..

  . . . అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక   జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బస్వాపూర్ గ్రామ శివారులో చిరుత దాడికి గురై కనిపించకుండా పోయిన గొర్రె పోటేల కాళేబరాలు సోమవారం గుట్ట ప్రాంతంలో లభ్యమయ్యాయి. దీంతో బస్వాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం తెల్లవారుజామున బస్వాపూర్ గ్రామానికి చెందిన వాగ్మరే నాగనాథ్ తన గొర్రెల మందను పంటపొలంలో ఎరువుల కోసం వలలు వేసి ఉంచాడు....