ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిసిఓ శ్రీనివాసరావు

  . . . యాప్ ద్వారా ఎలాంటి లోటు పాటులు జరగకుండా చూడాలి   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాలలో గోదాములలో ఉన్న ఎరువు బస్తాలను డీసీఓ శ్రీనివాస్ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ వివరాలను సీఈఓ శ్రీకాంత్ చైర్మన్ చింతల పల్లి గోవర్థన్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సక్రమంగా ఎరువులను సప్లై చేయాలని సూచించారు. గోదాములలో సరిపగా ఎరువులు ఉన్నపుడు రైతులకు ముందుగానే సమాచారం అందించాలన్నారు. దాంతో...