ఎత్తొండ సొసైటీకి డీసీసీబీ డిమాండ్ నోటీసులు
రూ.1,34,10,862 రుణాలు తాలుకు బకాయిలు చెల్లింపునకు నోటీసులు 10 రోజులు గడిచిన ఉలుకు పలుకు లేని అధికార యంత్రాంగం రుణం చెల్లించకపోతే 2 ఎకరాలు 63 సెంట్ల భూమి వేలం వేస్తామని ప్రకటన తాళ్ళరాంపూర్ సొసైటీ బాటలోనే ఎత్తొండ సొసైటీ నిజామాబాద్, బతుకమ్మ నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాలు దివాలా దిశలో నడుస్తున్నాయి. రాష్ట్రంలో సహకార సంఘాల్లో మొదటి స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు దివాలా బోర్డులు కనిపిస్తున్నాయి. రైతుల స్వేదంతో నిర్మించిన వ్యవసాయ ప్రాథమిక పరపతి సహకార సంఘాలు (ప్యాక్స్)లు నష్టాలు...