డిసిసిబి పాలకవర్గం రద్దు…. సంబరాల లో బ్యాంక్ ఉద్యోగులు

   . . . మూడు దశాబ్దాలుగా ఆటెండర్ల నియామకాలు అంతా పాలకవర్గాలదే . . .  7 సంవత్సరాలుగా యూనియన్ కార్యవర్గ నియామకానికి బ్రేక్ . . . బదిలీలలో పదోన్నతుల్లో పాలకులదే పెత్తనం . . . బ్యాంక్ ఉద్యోగులు సాధించిన ప్రగతి... పాలకుల ఖాతాలోకి  నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలలో డీసీసీబీలు, కొత్త మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుతో పాటు, ఏడాది కాలంపైగా పోడగింపులో కొనసాగుతున్న టెస్కాబ్, డిసిసిబి, పిఎసిఎస్ ల...