బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షుడు మానాల

బతుకమ్మ, ఏర్గట్ల : మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. తడపాకల్ తాళ్ల రాంపూర్ మాజీ ఎంపీటీసీ అడెం సవిత ఆరోగ్యం బాగా లేనందున, పరామర్శించడం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏర్గట్ల మాజీ సర్పంచ్ పిట్ల మీనా  కుటుంబాన్ని,    మునిమాణిక్యం సునీల్  పూణే లో అకస్మాత్తు బంగ్లా మీద నుండి పడి మరణించారు. వారి కుటుంబాన్ని, ఎస్.కె...