డీసీసీ జనరల్ సెక్రటరీకి ఘనంగా సన్మానం

  కమ్మర్ పల్లి, బతుకమ్మ :   కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పోడెండ్ల సంజీవ్ యాదవ్ డీసీసీ జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డీసీసీ కమిటీలో సంజీవ్ యాదవ్ కి అవకాశం దక్కింది. ఈ సందర్బంగా వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యకర్తలకు...