నగరంలో పట్టపగలు చోరి

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 4వ టౌన్ పరిధిలో వినాయక్ నగర్ లో పట్టపగలు చోరి జరిగింది. దత్తాత్రేయ ఆలయ సమీపంలో గురువారం ఇంటికి తాళం వేసిన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళం పగలగొట్టడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 4వ టౌన్ ఎస్ హెచ్ వో సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో 8 తులాల బంగారు...