Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 5:57 pm Posted by : ramakrishna

తారకరాంనగర్ లో పట్టపగలు చోరి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తారకరాంనగర్ లో పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీకి యత్నించారు. తాళం వేసి బ్యాంకుకు వెళ్లి వచ్చే లోపల ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. తారకరాంనగర్ లోని షేక్ గౌస్ ఇంటికి తాళం వేసి బ్యాంకు వెళ్లి వచ్చేలోపలే  దొంగతనానికి పాల్పడ్డారు.మొత్తం శివారు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులు స్పందించి ఈ ప్రాంతంలో గస్తీ పెంచాలని వారు కోరుతున్నారు.

Daylight theft in Tarakaramnagar