దయానంద రెడ్డి దయా హృదయుడు
మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ:దయానంద్ రెడ్డి సేవలు అభినందనీయమని ఆయన దయా హృదయుడని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రం పాండురంగ ఫంక్షన్ హాల్లో జరిగిన వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డి సహకారంతో ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలోని సుమారు 40 పాఠశాలలకు సుమారు 20 లక్షల రూపాయలతో కూడిన స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ దుస్తుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఏనుగు దయానంద్ రెడ్డి...