వయో వృద్ధుల కోసం అందుబాటులో డే కేర్ సెంటర్

  .  .  . ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   వయో వృద్దుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణాలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణామ్ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా ఆయా జిల్లాలలో వృద్దుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో వృద్దుల కోసం నూతనంగా నెలకొల్పిన డేకేర్ సెంటర్ ను...