తండ్రి పై కూతురి ప్రేమ

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వాగ్మరే ప్రభాకర్ రావు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయారు. తండ్రి మరణించి ఐదు సంవత్సరాలు గడిచిన ఆయన కూతురు జ్యోతి మరువక ఆయన వర్ధంతి సందర్భంగా బుధవారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బాటిల్ పంపిణీ చేశారు. వాగ్మరే జ్యోతి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు దైవంతో సమానం వారి వల్లనే మనకు ఈ జీవితం ఉందని అన్నారు. మీరు కూడా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాలి...