మొగుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
. నిజామాబాద్ నాగారం లో ఘటన .ఆలస్యంగా వెలుగులోకి.. నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మొగుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసింది ఓ కూతురు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త, ఒక కొడుకు కొన్నేళ్ల క్రితం చనిపోగా, మరో కొడుకు వేరే చోటు ఉంటున్నాడు. కాగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి విజయ 300 క్వార్టర్స్ లో ఉంటోంది. విజయను...