పిల్లలు పుట్టడం లేదని కోడలి హత్య

వెబ్ న్యూస్, బతుకమ్మ: పిల్లలు పుట్టడం లేదని కోడలిని అత్తామామ అతిదారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా మలబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. రేణుక అనేక మహిళకు సంతోష్ హొనకాండే అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆ దంపతులకు సంతానం కలగకపోవడంతో అత్తామామలు కోడలితో తరచూ గొడవ పడుతున్నారు.  రేణుకను ఆమె మామ కామన్నా, జయశ్రీ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని గ్రామశివారులోకి తీసుకెళ్లారు. అక్కడ బండరాయితో తలపై కొట్టి చీరతో ఉరేసి హత్య చేశారు....