నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా చింతల దశరథం గురువారం బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన డిప్యూటీ జైలర్ గా, 2008లో జైలర్ గా పనిచేశారు. 2014లో సంగారెడ్డిలో జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ గా, 2025 లో జైళ్ల సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందారు.