కాకతీయ ఓంలపీయాడ్ స్కూల్ లో దసరా వేడుకలు

  . . . ఘనంగా బతుకమ్మ సంబరాలు  ఇందూర్, బతుకమ్మ:  నగరంలోని కాకతీయ ఓలంపీయాడ్ స్కూల్స్ ( కేఓఎస్ విద్యాసంస్థల్లో) బతుకమ్మ, దసరా పండుగ వేడుకలు ముందస్థుగా నిర్వహించారు.  శుక్రవారం ఉపాధ్యాయులు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగం అధ్యాపకులు విద్యార్థినీ, విద్యార్థులు సంయుక్తంగా శ్రమించి వినూత్న దుర్గాదేవి విగ్రహాలను రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధానంగా 7 ఫీట్ల ఎత్తు కలిగి, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి ప్రతిబింబించే దుర్గాదేవి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో నవదుర్గమాతలు  ప్రత్యేక...