భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దసరా అలయ్ బలయ్

  ఇందూర్, బతుకమ్మ :   తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకుని అలయ్ బలై కార్యక్రమాన్నిజిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 14 రంగాలకు చెందిన కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరై ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచాల వేణు మాట్లాడుతూ  భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా...