రేపటి నుంచి అమర్ నాథ్ శివలింగం దర్శనం
. . . జమ్మూలో యాత్ర ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ వెబ్ డెస్క్, బతుకమ్మ: జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ అమర్ నాథ్ మంచు శివ లింగం దర్శనం శుక్రవారం ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు జరగనున్న అమర్ నాథ్ యాత్ర కు జమ్మూ నుంచి బయలు దేరిన ఫస్ట్ బ్యాచ్ యాత్రికుల పర్యటనను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జండా ఊపి ప్రారంభించారు. గత రెండు రోజులుగా ఉదయం నుంచే చందన్ వాడి, పహల్గాం, బల్తాల్ క్యాంప్...