అంధకార . . . ఇందూరం

  . . . చీకటిలో నిజామాబాద్   . . . వీధి దీపాలు వెలుగక ప్రజలకు ఇక్కట్లు   . . . బైపాస్ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు చేసేదెప్పుడో   . . . ప్రైవేట్ సంస్థ బకాయిలు చెల్లించలేక అంధకారంలో ప్రజలు   . . . కొత్త టెండర్లు ఎప్పుడు పిలిచెనో   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరం అంధకారంలో మగ్గిపోతుంది. రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ లలో ఒకటైన నిజామాబాద్ నగరంలో...