దర్జాగా రాతం చెరువు కబ్జా
15 యేండ్లుగా 30 శాతం శిఖం స్వాహా చెరువులోనే వెంచర్లు . . భవంతుల నిర్మాణాలు బతుకమ్మ,నిజామాబాద్ ప్రతినిధి - రాష్ట్రంలో హైడ్రా పేరిట ప్రభుత్వం చెరువులు,కాలువలు,శిఖం భూములు,ప్రభుత్వ భూములను చెర బట్టిన వాటికి విముక్తి కల్పిస్తున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో హైడ్రా పేరు చెబితే అందరికీ ముఖ్యంగా కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఎందుకంటే కబ్జాదారులు ఎవరైనా,ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కూల్చివేతలను చేపట్టిన కబ్జాల నుంచి విముక్తి చేసిన విషయం తెల్సిందే. హైదరాబాద్ ను వీడి హైడ్రా జిల్లాలకు వస్తుందన్న చర్చ మొదలయింది....