ఉత్తమ ఉపాధ్యాయురాలిగా దారం అనురాధ

అవార్డ్ ను అందజేసిన మండల అధికారులు   నందిపేట్, బతుకమ్మ : మండల కేంద్రంలోని గవర్నమెంట్ మోడల్ స్కూల్ లో మాథ్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న దారం అనురాధ మండల ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికైంది. ఉపాధ్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఎంపిక చేసిన ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను మండలానికి ఒకరిని ఎంపిక చేయగా అందులో అనురాధ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు శనివారం రైతు వేదికలో లో తహసీల్దార్ సంతోష్, ఎంపిడీఓ  బి. శ్రీనివాస్...