తెయూ విసీ రిజిస్ట్రార్ లకు కృతజ్ఞతలు తెలిపిన దండు స్వామీ

  . . . తెయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ)గా ఎంపికైన డా.దండు స్వామి   నిజామాబాద్ సిటి, బతుకమ్మ:   తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా జీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండుస్వామి ఎంపిక అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా తెయూ పాలకమండి సభ్యుల నియమాకం ఉత్తర్వులను గురువారం విడుధల చేశారు. తెయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ)గా ఎంపికైన డా.దండు స్వామి తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి యాదగిరిరావు,రిజిస్టర్ యాదగిరిలను శుక్రవారం కలిసి...