ఎల్లారెడ్డి బల్దియాలో ఇంటి నంబర్ల దందా
ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్ ల కేటాయింపు హౌస్ నెంబర్ లతో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు అటువైపు చూడని రెవెన్యూ అధికారులు ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి.. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న రెవెన్యూ భూముల్లో భూ కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుండి శివారు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములపై భూకబ్జాదారులు కన్నేసి అక్రమంగా నిర్మాణాలు...