- మరమ్మత్తులు చేసిన మరొక రోడ్డు కృంగిపోయింది
- ప్రజలు ప్రత్యంగి మాయ మార్గం ను ఎంచుకోవాలి
- కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ: జిల్లాలో భారీ వర్షాల కారణంగా అంతర్జాతీయ రహదారి 44 అర్థమైంది. నాలుగు లైన్లు రెండు పూర్తిగా పనిచేయడం లేదు. గురువారం మరమ్మత్తులు చేసిన మరోక రోడ్డు కూడా కృంగిపోయింది ప్రస్తుతానికి ఒక లైన్ మాత్రమే అత్యవసర వాహనాలకే మరమ్మత్తులు పనులు కొనసాగుతున్నాయని కామారెడ్డి ఎస్ పి రాజేష్ చంద్ర పేర్కొన్నారు. వాహనాలు ట్రాఫిక్ నిరంతర దృశ్య మేడ్చల్, ఆర్మూర్, నిర్మల్ ట్రాఫిక్ డ్రైవర్స్ ఏర్పరిచారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం ను ఎంచుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఎస్పీ తెలిపారు.