అక్రమంగా అరెస్టు చేసిన దళితులను వెంటనే విడుదల చేయాలి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పంజాబ్ లో అక్రమంగా అరెస్టు చేసిన దళితులను వెంటనే విడుదల చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. ప్రజలపై, రైతులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్భంద కాండకు వ్యతిరేకంగా ఏఐకేఎంఎస్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా అనంతరం, జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య...