ఎమ్మెల్యే సారూ.. పట్టాలిప్పించండి

. ఇందల్వాయి దళితుల వేడుకోలు ఇందల్వాయి, బతుకమ్మ : పరంపోగు భూమిని తాము 60 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు పట్టాలిప్పించాలని మండల కేంద్రానికి చెందిన దళితులు వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు 3ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు పట్టాలిప్పించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఎస్సీ అంబేద్కర్ కమ్యూనిటీ...