డిపార్ట్ మెంట్ ల పేరు చెప్పి దళితుల భూమి కబ్జా

కబ్జా వద్ద  దళితుల నిరసన కామారెడ్డి, బతుకమ్మ: ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని భయభ్రాంతులను గురిచేస్తు 15 మంది దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేస్తున్నారని వారు వాపోయారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 114/41 లో గల 5 ఎకరాల భూమి 15 మంది పొత్తుల గల భూమిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, సివిల్, పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ముగ్గురు కలిసి కబ్జా చేస్తూ అక్రమంగా మా భూమిని దున్నుతున్నారని దళితులు...