భీమ్ గల్ వీడీసీలో డాఖ్ కమ్యూనిటీ ప్రోగ్రాం

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని విల్లెజ్ డెవలప్మెంట్ కమిటీ భవనంలో మంగళవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రజలకు పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ సదస్సు లోభాగంగా పోస్ట్ ఆఫీస్ లో ని పథకాలు(ఎస్ బి,ఆర్ డి,ఎస్. ఎస్. ఏ, టీ డి, పీ. పీ. ఎఫ్,ఎం.ఐ. ఎస్, ఎస్ సీ ఎస్ ఎస్) తో పాటు గ్రామీణ తపాలా జీవిత బీమా, తపాలా జీవిత బీమాగురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు....