డెయిరీ టిప్.. దొంగలెక్కల్లో టాప్
తీర్మాణం లేకుండానే బిల్లులు డ్రా మరమ్మత్తుల పేరిట నిధుల భోజ్యం పెళ్లి కానుకలో గోల్ మాల్ రైతులకు ఇచ్చింది శూన్యం 'విజయ'లో వింతలు, డబ్బు మింగే తంతులు నిజామాబాద్, బతుకమ్మ: హోటల్ కు వెళ్లి తిన్న తర్వాత బేరర్ కు ఇచ్చే టిప్ అనుకుంటున్నారా ... కాదండోయ్ .... విజయ డెయిరీలో దొంగ లెక్కలు రాసుకొని దిగమింగే టిప్ ..అండీ .. రైతులకు ప్రోత్సాహం అందించేలా, కొన్ని సంక్షేమ పథకాలను అందించే బృహత్కర కార్యక్రమం ఇది. గత నాలుగేళ్ళుగా లెక్కలకు పొంతన లేకుండా అధికారాన్ని...